బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే…వెండి కొనవచ్చా…?

Gold Rates Today : బంగారం,వెండి కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

22 క్యారెట్ బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 420 రూపాయిలు పెరిగి 46620 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ carat బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న ఏ మార్పు లేకుండా 50400

వెండి మొన్నటితో పోలిస్తే నిన్న 400 తగ్గి 70300 రూపాయలుగా ఉంది