రవితేజ ఎంత మంది డైరెక్టర్ లను పరిచయం చేశాడో చూడండి

Ravi Teja introduced directors : రవితేజ సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ హీరో స్థాయికి వచ్చాడు. సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో లైట్ మెన్ గా అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ గా,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించి చివరకు స్టార్ హీరో హోదాను అందుకున్నాడు. రవితేజ కొంతమంది దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశాడు. వారు ఎవరో ఒకసారి చూద్దాం.

శ్రీను వైట్ల : నీకోసం
అగస్త్యన్ : ఈ అబ్బాయి చాలా మంచోడు
యోగి : ఒక రాజు ఒక రాణి
ఎస్.గోపాల్ రెడ్డి : నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్
బోయపాటి శ్రీను : భద్ర
హరీష్ శంకర్ : షాక్
సముద్ర ఖని : శంభో శివ శంభో
గోపీచంద్ మలినేని : డాన్ శీను
కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ : పవర్
విక్రమ్ సిరికొండ : టచ్ చేసి చూడు