తగ్గిన బంగారం,వెండి ధరలు…ఇప్పుడు కొనవచ్చా…వేచి ఉండాలా…?

Gold and Silver Price on 24-1-2021:బంగారం,వెండి రెండు స్వల్పంగా తగ్గాయి. ఈ పరిస్థితిలో కొనవచ్చా లేదా వేచి చూడలా అనే విషయంపై ప్రతి ఒక్కరికీ ఎన్నో సందేహాలు ఉంటారు. బంగారం,వెండి రోజువారీ ధరలు ఎలా ఉంటున్నాయో పరిశీలన చేసుకొని కొనుగోలు చేయాలి.

22 క్యారెట్ బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 150 రూపాయిలు తగ్గి 45950 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ carat బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 120 పెరిగి 50130

వెండి మొన్నటితో పోలిస్తే నిన్న 50 పెరిగి 71350 రూపాయలుగా ఉంది

మీరు గనుక బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లైతే… చాలా జాగ్రత్త పడాలి.బంగారంలో పెట్టుబడి అంటే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. బంగారం కొనే విషయంలో అచి తూచి నిర్ణయం తీసుకోవాలి.