నువ్వుల నూనెతో ఇలా చేస్తే మొటిమలు,మచ్చలు మాయం

sesame oil in Telugu : ముఖం మీద మొటిమలు, నల్లని మచ్చలు ఉన్నాయంటే మొఖం చాలా అందవిహీనంగా ఉంటుంది. ఇవి ఒక పట్టాన తగ్గవు. వీటిని తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మోటిమలు, మచ్చలు తగ్గడానికి నువ్వుల నూనె చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

దీనికోసం ఒక స్పూన్ శనగపిండి లో ఒక స్పూన్ నువ్వుల నూనె ఒక స్పూను నిమ్మరసం వేసి బాగా కలపాలి ఈ పేస్ట్ ని ముఖానికి రాసి రెండు నిమిషాలు మసాజ్ చేసి అరగంటయ్యాక గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తే అన్ని మాయం అయిపోతాయి. మార్కెట్లో దొరికే క్రీమ్స్ వాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు ఇంటి చిట్కాలను పాటిస్తే మంచి ఫలితం వస్తుంది కాస్త ఓపికగా చేసుకోవాలి