భారీగా తగ్గిన బంగారం,వెండి ధరలు…ఎంతంటే

Gold Prices Today : బంగారం ధరలు తగ్గాయి. ఈ త్గ్గుదల ఎంతవరకు అనేది చెప్పలేము. రెండు రోజులు తగ్గుతుంది. మరలా పెరుగుతుంది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి రేట్లు ఎలా ఉన్నాయో చూడండి.

22 క్యారెట్ల బంగారం ధర 200 తగ్గి 44550 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 210 తగ్గి 48600 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 1500 తగ్గి 72900 రూపాయిలుగా ఉంది.