భారీగా పడిపోయిన బంగారం ధరలు…ఎంతంటే

Gold Prices Today : బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయా అని ఎదురు చూసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. బంగారం తగ్గగానే కొంటు ఉంటారు. చాలా మండి బంగారం మీద పెట్టుబడి పెడుతూ ఉంటారు. నిన్న మార్కెట్ ముగిసే సరికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 300 తగ్గి 44220 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 310 తగ్గి 48290 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 400 పెరిగి 73300 రూపాయిలుగా ఉంది.