నాగచైతన్య లవ్ స్టోరీ విడుదలకు ముందే ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా ?

Love Story movie release date :శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా చేస్తున్న లవ్ స్టోరీ విడుదలకు ముందే దాదాపుగా 20 కోట్లు వచ్చాయి. ఎలా అంటే హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా 6 కోట్లు సంగీతం ద్వారా 50 లక్షలు మిగతాది నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారా వచ్చినట్లు సమాచారం. సినిమా సాటిలైట్ ధర 8 కోట్లు, ఆహా యాప్ 6 కోట్లు వచ్చినట్లు సమాచారం. ఈ సినిమా ఏప్రిల్ 16న అభిమానుల ముందుకు రానున్నది.

ఈ సినిమా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ పరంగా ఎటువంటి ఫీలింగ్స్ ను అందిస్తాయో తెలియదు కానీ.మొత్తానికి ఈ సినిమా నుంచి బడ్జెట్ వస్తుందని అంచనాలు వేయవచ్చు.ఈ సినిమా బడ్జెట్ విషయానికొస్తే విడుదల వరకు ఆగాల్సిందే.