బంగారం స్థిరంగా ఉంటే…భారీగా పెరిగిన వెండి…ఎంతంటే

Gold and Silver Price on 16-2-2021: దేశంలో బంగారం ధరలపై అనిశ్చితి కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లు ముందుకు దూసుకెళ్తుంటే… బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉంటున్నాయి. అదే సమయంలో వెండి పెరుగుతుంది.

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 44250 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 48290 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 700 తగ్గి 74600 రూపాయిలుగా ఉంది.