ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే….కొనుగోలు చేయవచ్చా…?

Gold and Silver Price Today:దేశంలో బంగారం ధరలపై అనిశ్చితి కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లు ముందుకు దూసుకెళ్తుంటే… బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉంటున్నాయి. అదే సమయంలో వెండి పెరుగుతుంది.

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 44250 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 48290 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 400 పెరిగి 75000 రూపాయిలుగా ఉంది.