ఈ నెలలో 1750 తగ్గిన బంగారం…కొనటానికి సరైన సమయమా…?

Gold and Silver Price Today:దేశంలో బంగారం ధరలపై అనిశ్చితి కొనసాగుతోంది. స్టాక్ మార్కెట్లు ముందుకు దూసుకెళ్తుంటే… బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉంటున్నాయి. అదే సమయంలో వెండి పెరుగుతుంది.

22 క్యారెట్ల బంగారం ధర 500 తగ్గి 43,750 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 560 తగ్గి 47,730 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 1400 తగ్గి 73,600 రూపాయిలుగా ఉంది.