భారీగా తగ్గిన బంగారం ధరలు…ఈ పతనం ఎక్కడి దాకా వెళ్తుంది

Gold and Silver Price Today:బంగారం ధరలు వరుసగా నాల్గో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇలా తగ్గటం అనేది ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేము. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 400 తగ్గి 43,000 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 450 తగ్గి 46,900 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 900 తగ్గి 73,400 రూపాయిలుగా ఉంది.