భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు….ఎందుకు పెరిగాయంటే….

Gold and Silver Price Today:బంగారం ధరలు వరుసగా నాల్గో రోజు కూడా తగ్గుముఖం పట్టాయి. మరల ధరలు పెరిగాయి. నాలుగు రోజులు తగ్గటం రెండు రోజులు పెరగటం అలా జరుగుతున్నాయి. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 250 పెరిగి 43,250 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 280 పెరిగి 47180 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 400 పెరిగి 73,800 రూపాయిలుగా ఉంది.