బంగారం,వెండి ధరలు…బంగారం ధరలు భారీగా పెరిగే ఛాన్స్ ఉందా…?

Gold and Silver Price Today:బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర ఎటువంటి మార్పు లేకుండా 43,260 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర ఎటువంటి మార్పు లేకుండా 47190 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 600 పెరిగి 74,400 రూపాయిలుగా ఉంది.