జై లవకుశ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Jai Lava Kusa Full Movie :జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన జై లవకుశ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిన విషయమే. జూనియర్ ఎన్టీఆర్ మూడు పాత్రల్లో బాగా నటించి అభిమానులను మెప్పించాడు. జైలవకుశ సినిమాకి దర్శకత్వం వహించిన బాబి మొదటగా ఈ కథను మాస్ మహారాజ్ రవితేజకి వినిపించాడు. రవితేజ కథ విన్నాక కొన్ని మార్పులు చేర్పులు చెప్పాడు

ఆ మార్పులకు బాబి అంగీకరించలేదు దాంతో ఆ కథను జూనియర్ ఎన్టీఆర్ కి వినిపించాడు. కథ వినిపించడం ఆలస్యం జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెప్పేసాడు దాంతో సినిమా పట్టాలెక్కింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపాడు.