ఫిబ్రవరి 23 రాశి ఫలాలు…ఈ రాశులవారికి ఆందోళన ఎక్కువ

Today Rasi Phalalu in Telugu :మేష రాశి
అనవసరమైన ఆందోళన పడకుండా ఉండాలి ఆందోళన పడితే మానసిక ఒత్తిడి కలుగుతుంది సమస్య వస్తే స్నేహితులు ఆదుకుంటారు మంచి ఆరోగ్యానికి 20 నిమిషాల పాటు వెన్నెల్లో కూర్చోవాలి

వృషభ రాశి
అనవసర ఖర్చులు తగ్గించుకోవాలి మీ ప్రవర్తన మీ వ్యక్తిత్వం కొత్త స్నేహితులను పరిచయం చేస్తుంది మీ విజయాన్ని అడ్డుకునే వారి పరిస్థితి ఈరోజు బాగోదు శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణ చేయాలి

మిధున రాశి
ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఒక అశుభ వార్త వినాల్సి వస్తుంది మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు అన్ని సమస్యలను మర్చిపోతారు ఆర్థిక పరిస్థితి బాగుండాలి అంటే వినాయకుని ఆరాధించాలి

కర్కాటక రాశి
నిర్ణయాలు త్వరగా తీసుకోవాలి అంతే కాకుండా సరైన నిర్ణయాలు తీసుకోవటం మంచిది ఎక్కడ నిర్లక్ష్యంగా ఉండకూడదు వ్యాపారం ఉమ్మడిగా చేయకూడదు పెద్ద వారి దీవెనలు అందుకోండి.

సింహరాశి
ఈ రాశివారు పొదుపు చేస్తారు. ఇంటిలో పెద్ద వారు ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆహ్లాదకరమైన పాత రోజులను గుర్తు తెచ్చుకుని రీ ఫ్రెష్ కావాలి శరీరాన్ని దృఢంగా ఉంచుకోవాలి ఆరోగ్యానికి నీ జోబులో ఎరుపు రుమాలు పెట్టుకోవాలి.

కన్య రాశి
అదృష్టం మీద ఆధారపడకూడదు ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలి పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు బాగా ఆలోచించాలి పని ఒత్తిడి మీ వైవాహిక జీవితం మీద పడుతుంది 15 నిమిషాలు ప్రాణాయామం చేస్తే మంచిది

తులారాశి
కష్టపడి పొదుపు చేసిన డబ్బు ఈరోజు సహాయపడుతుంది కాబట్టి డబ్బులు పొదుపు చేయడం అలవాటు చేసుకోండి విజయాలు వరిస్తాయి జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు రావి చెట్టు నీడలో నిలబడి పంచదార నీరు నెయ్యి పాలు ఇనుప పాత్రలో వేసి బాగా కలిపి చెట్టు మూలాలపై వేస్తే ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది

వృశ్చిక రాశి
ఆర్థిక ప్రయోజనాల కోసం ఆలోచనలను స్నేహితులు మీ ముందుకు తీసుకొస్తారు ఆచితూచి అడుగు వేయాలి ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించి తీసుకోవాలి

ధనుస్సు రాశి
ఇంటిలో కొంచెం పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది మీకు ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి వైవాహిక జీవితం బాగుంటుంది ఇంటిలో సాంబ్రాణి వెలిగిస్తే పరిస్థితి బాగుంటుంది

మకర రాశి
డబ్బులు ఎలా పొదుపు చేయాలో తెలుసుకుంటారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి మీరు పనిచేసే చోట విజయాన్ని పొందుతారు. మీ శక్తి సామర్థ్యాలు అందరికీ అర్థం అవుతాయి.

కుంభరాశి
ఇతరుల మెప్పు కోసం ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు సృజనాత్మకతఎక్కువగా ఉంటుంది. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే మంచిది.

మీన రాశి
ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది కాస్త ఎక్కువైనా ఫలితం ఎక్కువగా ఉంటుంది కుటుంబానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వాలి మీ జీవిత భాగస్వామితో సాన్నిహిత్యం మీకు బాగుంటుంది శ్రీ రామ నామ స్మరణ చేస్తే ఆనందంగా ఉంటారు. మీ రాశి ఏది అయితే ఆ రాశి ఫలితాలను చూసుకోండి. ఇది ఒక అవగాహన కోసమే.