భారీగా పెరిగిన బంగారం ధరలు…తగ్గే ఛాన్స్ ఇప్పట్లో లేనట్టేనా…?

Gold and Silver Price Today:బంగారం,వెండి ధరలు ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటున్నాయి. కొనుగోలు చేయటానికి ఇది సరైన సమాయమా అని బంగారం కొనే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 590 పెరిగి 43,850 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 650 పెరిగి 47840 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 1300 పెరిగి 75700 రూపాయిలుగా ఉంది.