చెక్ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..

check twitter review :యంగ్ హీరో నితిన్ రకుల్ ప్రీత్ సింగ్ ప్రియా వారియర్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చెక్ సినిమా ఈరోజు అభిమానుల ముందుకు వచ్చింది ఈ సినిమాలో నితిన్ ఖైదీ గా నటించాడు ఈ సినిమా చదరంగం నేపథ్యంలో సాగుతుంది ఈ సినిమాకి సంబంధించి టీజర్ ట్రైలర్ బాగా ఆకట్టుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా ట్విట్టర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. యావరేజ్ టాక్ వచ్చింది. మరికొంతమంది నితిన్ కి మరో హిట్ గ్యారెంటీ అంటున్నారు ఎక్కువగా పాజిటివ్ టాక్ కనబడుతుంది.డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన చెక్ సినిమా నితిన్ కి హిట్ ఇస్తుంది అని చెప్పవచ్చు