బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయంటే…ఇంకా తగ్గుతాయా…!?

today gold rate in vijayawada : బంగారం,వెండి ధరలు ఒక్కో రోజు ఒక్కో రకంగా ఉంటున్నాయి. కొనుగోలు చేయటానికి ఇది సరైన సమాయమా అని బంగారం కొనే ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 350 తగ్గి 43,400 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 380 తగ్గి 47350 రూపాయిలుగా ఉంది.
ఇక వెండి విషయానికి వస్తే 600 పెరిగి 75000 రూపాయిలుగా ఉంది.