వైష్ణవ్ తేజ్ రెండో సినిమా విడుదలకు ముందే ఎన్నికోట్ల లాభం వచ్చిందో తెలుసా?

Vaishnav Tej New Movie :మెగా హీరో అంటేనే అంచనాలు చాలా ఉంటాయి అలాంటిది హీరోగా సక్సెస్ అయితే విపరీతమైన క్రేజ్ ఉంటుంది ఉప్పెన సినిమాతో హిట్ కొట్టిన వైష్ణవ్ క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా చేసిన సంగతి తెలిసిందే కొండ పాలెం అనే నవల ఆధారంగా ఈ సినిమాను తీశారు ఈ సినిమా కోసంవైష్ణవ్ కేవలం 70 లక్షల పారితోషికం మాత్రమే తీసుకున్నాడు.

క్రిష్ కేవలం ఈ సినిమాను నాలుగు కోట్ల లోపే పూర్తి చేశాడు.ఉప్పెన హిట్ అవటంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాలకు 5 కోట్లకు డిస్ట్రిబ్యూటర్ లక్ష్మణ్ కొనుగోలు చేశారట. ఇక ott,సాటిలైట్ ఆడియో రీమేక్ రైట్స్ డబ్బింగ్ రూపంలో మరో పది కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. వైష్ణవ్ రెండో సినిమాతో నిర్మాతలకు కాసుల పంట పండించాడు