1 స్పూన్ – మోకాళ్లలో గుజ్జు రావటమే కాకుండా కీళ్ల నొప్పులకు శాశ్వత పరిష్కారం

joint pain in telugu: మోకాళ్ళ నొప్పులు అనేవి ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వస్తున్నాయి. మోకాళ్ళ నొప్పులు అంటే రెండు కీళ్లు కలుసుకునే ప్రాంతంలో వచ్చే నొప్పి. రెండు కీళ్ల మధ్య గుజ్జు తగ్గినప్పుడు ఈ నొప్పులు వస్తాయి. ఈ నొప్పులు తగ్గాలంటే ఆపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు చెప్పే మహా బీర గింజలను వాడితే కీళ్లనొప్పులను తగ్గించుకోవచ్చు.

కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు విపరీతమైన బాధ ఉంటుంది. కీళ్ల నొప్పులు అనేవి 30 సంవత్సరాలు వచ్చేసరికి వచ్చేసున్నాయి. ప్రస్తుతం మారుతున్న జీవనశైలి,ఆహారపు అలవాట్లు,అధిక బరువు, సరైన వ్యాయామం లేకపోవటం వంటివి కీళ్ల నొప్పులు రావటానికి కారణం అవుతున్నాయి.కీళ్ల మధ్య గుజ్జు అంటే కార్డిలైజ్ ని పెంచి కీళ్ల నొప్పులను తగ్గించటంలో మహా బీర గింజలు చాలా బాగా సహాయపడతాయి.

ఇవి ఆయుర్వేదం షాప్ లో లభ్యం అవుతాయి. ధర కూడా అందరికి అందుబాటులోనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మహా బీర గింజలు బాగా ప్రాచుర్యం పొందాయి. ప్రతి రోజు రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ మహా బీర గింజలను వేసినానబెట్టి మరుసటి రోజు ఉదయం త్రాగాలి. రాత్రంతా నానడం వలన మహా బీర గింజలలో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి వస్తాయి. కాబట్టి ఈ నీటిని త్రాగటం వలన కీళ్ల నొప్పులతో పాటు అన్ని రకాల జాయింట్ నొప్పులు తగ్గుతాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.