వారంలో 1 సారి…ఊడిన జుట్టు దగ్గర 20 కొత్త వెంట్రుకలు వచ్చి ఒత్తుగా పెరుగుతుంది

Hair Fall :ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్య ఒక సాధారణ సమస్యగా మారిపోయింది జుట్టు రాలే సమస్య ఉన్నప్పుడు చాలామంది భయపడతారు ఎందుకంటే జుట్టు ఎక్కడ రాలిపోతుంది అని భయం. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే కొన్ని ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు

వాటివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు ఒకవేళ ప్రయోజనం ఉన్నా తాత్కాలికమే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది సహజమైన ఉత్పత్తులతో మన ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే జుట్టు రాలకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ రెమిడీ కోసం రెండే రెండు ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

ఒక గిన్నెలో నీటిని పోసి ఒక స్పూన్ ఉసిరి పొడి వేసి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లారబెట్టాలి. ఆ తర్వాత అరచెక్క నిమ్మరసం,మనం రెగ్యులర్ గా వాడే షాంపూ కలపాలి. ఈ నీటిని తలకు బాగా పట్టించి రుద్దాలి. అప్పుడు తలలో ఉన్న దుమ్ము ధూళి తొలగిపోవటమే కాకుండా జుట్టు మొదళ్ళకు పోషణ అంది జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది.