5 నిముషాలు ఇలా చేస్తే చాలు మీ జుట్టు వద్దన్నాఒత్తుగా పొడవుగా పెరుగుతుంది

Hair Fall Tips In Telugu : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలామందికి జుట్టు రాలే సమస్య వస్తోంది కొంతమందికి అయితే బట్టతల వచ్చేస్తోంది ఇప్పుడు మనం జుట్టు పొడవుగా పెరగడానికి ఒక చిట్కా తెలుసుకుందాం. జుట్టుకి సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తుంది.

జుట్టు ఒత్తుగా మెరుస్తూ ఉంటుంది. ఈ రెమిడీ కోసం కేవలం మూడు ఇంగ్రిడియన్స్ మాత్రమే ఉపయోగిస్తున్నారు. ముఖం అందంగా ఉండాలి అంటే జుట్టు కూడా ఒక కీలకమైన పాత్రను పోషిస్తుంది జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటే ఆ అందమే వేరు కాబట్టి ప్రతి ఒక్కరు జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలోంజీ పొడిని తీసుకొని దానిలో ఒక స్పూన్ ఆలోవెరా జెల్ మరియు ఒక విటమిన్ e క్యాప్సిల్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది.