మరింత తగ్గిన బంగారం ధరలు…కొనటానికి మంచి అవకాశం…?

Gold rate today In Andhra Pradesh :బంగారం మీద పెట్టుబడి పెట్టేవారు తగ్గిపోవటంతో బంగారం ధరలు నిదానంగా తగ్గుతున్నాయి. బంగారం మీద పెట్టుబడి పెట్టినవారికి నిరాశ ఎదురవుతుంది. కొత్తగా ఎవరు బంగారం మీద పెట్టుబడి పెట్టటానికి ఆసక్తి చూపటం లేదు. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 210 రూపాయిలు తగ్గి 41,700 గా ఉంది.
24 క్యారెట్ల బంగారం ధర 230 రూపాయిలు తగ్గి 45,490 గా ఉంది
వెండి కేజీ ధర 69,300 గా ఉంది