రకుల్ బరువుని తగ్గించిన సీక్రెట్ డ్రింక్ ఏమిటో తెలుసా ?

Rakul Fitness Secret :స్టార్ హీరోయిన్స్ అందం మీద తన ఫిజిక్ మీద శ్రద్ధ పెట్టి గ్లామర్ పెంచుకోవటానికి చాలా కష్టపడుతూ ఉంటారు ఇక విషయంలోకి వస్తే రకుల్ ప్రీత్ సింగ్ బరువు తగ్గటానికి ఒక డ్రింక్ తీసుకుందట. చాలా ఎఫెక్టివ్ గా పని చేసిందట. రకుల్ ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది .

ఎప్పుడు వర్క్ ఔట్స్ చేస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అమ్మాయిలు ఎదుర్కొనే పీఎమ్ఎస్ సమస్యల నుండి మరియు నొప్పుల నుండి బయటపడటానికి ఒక మంచి డ్రింక్ చెప్పింది అదే వాము టీ. వాము టీ రోజు తాగితే అన్ని రకాల సమస్యలు తగ్గటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రకుల్ వాము టీ తాగుతూ దిగిన ఫోటో ను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.