భారీగా తగ్గిన బంగారం ధరలు…కొనవచ్చా…వేచి ఉండాలా…?

Todays Gold Rate in Vijayawada :బంగారం ధరలు తగ్గుతున్నాయి. పెట్టుబడి పెట్టటానికి వెనకడుగు వేస్తున్నారు. సామాన్య ప్రజలు బంగారం కొనవచ్చా అనే విషయానికి వస్తే…వారు ఇంకా తగ్గితే కొందామనే ఆలోచనలో ఉన్నారు. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి

22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు తగ్గి 41,350 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు తగ్గి 45,110 గా ఉంది
వెండి కేజీ ధర 68,500 రూపాయిలుగా ఉంది.