దిగోచ్చిన బంగారం ధర…భారీగా తగ్గిన వెండి…ఎలా ఉన్నాయంటే

Today gold rate warangal :బంగారం ధరలు తగ్గుతున్నాయి. మొన్నటితో పోలిస్తే నిన్న బంగారం ధరలు తగ్గాయి. బంగారం కొనే ప్రతి ఒక్కరూ బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. బంగారం తగ్గినప్పుడు కొనటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.

22 క్యారెట్ల బంగారం ధర 250 రూపాయిలు తగ్గి 41,150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 270 రూపాయిలు తగ్గి 44,840 గా ఉంది
వెండి కేజీ ధర 10 రూపాయిలు తగ్గి 67,300 గా ఉంది