బంగారం కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా…అయితే బ్యాడ్ న్యూస్

gold rate today in Vijayawada :బంగారం పరుగులు పెట్టింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి కూడా భారీగా పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం,వెండి పెరగటం వలన దేశీయ మార్కెట్ లో కూడా భారీగానే పెరిగింది.

22 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు పెరిగి 41650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 45440 గా ఉంది
వెండి కేజీ ధర 1400 రూపాయిలు పెరిగి 68700 గా ఉంది.