2 రోజుల్లో 1350 పెరిగిన బంగారం ధర…కొనవచ్చా…వేచి ఉండాలా…?

24 carat gold rate today :బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి అని అనుకున్నాం. కానీ 2 రోజుల నుంచి మరల బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అయితే నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 600 రూపాయిలు పెరిగి 42,250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 650 రూపాయిలు పెరిగి 46,090 గా ఉంది
వెండి కేజీ ధర 1300 రూపాయిలు పెరిగి 70,000 గా ఉంది