బంగారం కొనే వారికి అదిరిపోయే శుభవార్త…భారీగా పడిపోతున్నరేట్లు

gold rate today In Telugu :బంగారం కొనేవారికి శుభవార్త అనే చెప్పాలి. బంగారం ఇంకా పడిపోయే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. బంగారం 40000 కిందకు రావోచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 42,250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 46,090 గా ఉంది
వెండి కేజీ ధర 300 రూపాయిలు తగ్గి 69,700 గా ఉంది