3 రోజులు పెరుగులో కలిపి తింటే కీళ్లనొప్పులు,డయబెటిస్,రక్తహీనత జీవితంలో ఉండవు

Joint pains In telugu :ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మందుల జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాలతో నయం చేసుకోవచ్చు. అయితే సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. అదే సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి.

ఇప్పుడు చెప్పే రెమిడీ చాలా సమస్యలను పరిష్కరిస్తుంది. ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ ఆవిశ గింజల పొడి కలిపి మధ్యాహ్నం 3 గంటల సమయంలో తీసుకోవాలి. ఆవిశ గింజలను వెగించి పొడి చేసుకోవాలి. ఈ పొడిని 15 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు.

ఇలా పెరుగులో ఈ పొడి తీసుకోవటం వలన కీళ్ల నొప్పులు తగ్గటమే కాకుండా కీళ్ల మధ్య టక్ టక్ అనే సౌండ్ తగ్గుతుంది. అలాగే కీళ్ల మధ్య గుజ్జు పెరుగుతుంది. అలాగే డయబెటిస్ నియంత్రణలో ఉండటమే కాకుండా డయబెటిస్ కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేస్తుంది.

అంతేకాక కాంతి చూపు పెరిగేలా చేస్తుంది. చెడు కొలస్ట్రాల్ తొలగించి మంచి కొలస్ట్రాల్ పెరిగేలా చేసి గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది.