ఏప్రిల్ 4 రాశి ఫలాలు-ఆదాయం బాగుండే రాశులు…మీ రాశి ఉందా?

Today Rasi Phalalu in Telugu :ప్రతి ఒక్కరు తమ జీవితంలో లో ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది అలా తెలిస్తే మనకు ఎదురయ్యే కష్టాలు నష్టాలు సుఖదుఃఖాలను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండొచ్చు ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి
ఆదాయం బాగానే ఉన్నా ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. .కొంచెం కష్టపడాలి.

వృషభ రాశి
మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అనుకున్న పనులు అన్ని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు విద్యార్థులు ఎక్కువ శ్రమ పడాలి.

మిధున రాశి
పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం నిలకడగా ఉన్నా ఖర్చులు బాగా పెరుగుతాయి తరచూ అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఎక్కువ శ్రమ చేయాల్సి వస్తుంది.

కర్కాటక రాశి
ఆదాయం బాగానే ఉంటుంది ఇంటా బయట ఒత్తిడి బాగా పెరుగుతుంది చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక మంచి శుభవార్త వింటారు అనుకున్న పనులు నెరవేరుతాయి ఎక్కువ శ్రమ ఉంటుంది

సింహరాశి
తలపెట్టిన పనులు కొంచెం ఆలస్యం అవుతాయి మంచి శుభవార్త వింటారు పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయం బాగానే ఉంటుంది ఉద్యోగస్తులకు బాగుంటుంది.

కన్య రాశి
ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది ఇరుగుపొరుగు నుండి మంచి సహకారం అందుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది

తులారాశి
పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి

వృశ్చిక రాశి
ఎక్కువగా విందు వినోదాలకు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు శుభవార్త వింటారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి

ధనస్సు రాశి
మంచి ఉద్యోగం వస్తుంది కొన్ని పనులు ఆలస్యం అవుతాయి ఆదాయం బాగుంటుంది రాజకీయంగా మంచి పలుకుబడి ఉంటుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా బాగుంటుంది.

మకర రాశి
అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది పెట్టుబడి బాగా పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు

కుంభరాశి
ఎప్పటినుంచో అనుకుంటున్న ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది ఆదాయం చాలా చాలా బాగుంటుంది.ఆకస్మికంగా ధనం వచ్చే అవకాశం ఉంది

మీన రాశి
ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కాస్త కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది