బంగారం ట్రెండ్ ఎలా ఉంది…ఈ సమయంలో కొనవచ్చా…!?

Today Gold Rate in Guntur :బంగారం,వెండి ధరలు రోజు రోజుకి మారుతూనే ఉంటాయి. బంగారం కొనే వారు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకొని కొనుగోలు చేయాలి. అప్పుడే అనుకున్న విధంగా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం రేటు కాస్త పెరిగింది. బంగారంపై కరొనా ప్రభావం పడనున్నది.

22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిలు పెరిగి 42,260 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిఊ పెరిగి 46,100 గా ఉంది
వెండి కేజీ ధర 10 రూపాయిలు పెరిగి 69,710 గా ఉంది.

కరొనా కేసులు పెరిగితే బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఆ ట్రెండ్ ప్రారంభం అయిందని అంటున్నారు.