బంగారం ధరలపై కరోనా ప్రభావం…ఎంత పెరిగే ఛాన్స్ ఉంది

Gold rate in vijayawada In Telugu :కరోనా కేసులు పెరగటంతో ఆ ప్రభావం బంగారం మీద కూడా పడింది. బంగారం పెరగటానికి సూచనలు కనిపిస్తున్నాయి. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 42,260 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 46,100 గా ఉంది
వెండి కేజీ ధర 410 రూపాయిలు తగ్గి 69,300 గా ఉంది