6 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు…ఈ రోజు ఎలా ఉందంటే

Gold Rate Today 22 carat : బంగారం,వెండి ధరలపై కరోనా ప్రభావం పడింది. రోజు రోజుకి ఇన్వెస్టర్ల లెక్కలు మారిపోతున్నాయి. బంగారం కొనేవారు బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటారు.నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూడండి

22 క్యారెట్ల బంగారం ధర 140 రూపాయిలు పెరిగి 42,400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 46,250 గా ఉంది
వెండి కేజీ ధర ఏ మార్పు లేకుండా 69,300 గా ఉంది