రాత్రి 1 సారి…కీళ్లనొప్పులు,నడుము నొప్పి,అధిక బరువు,నిద్రలేమి,డయబెటిస్ ఉండవు

Joint Pains In Telugu :ఈరోజు మనం ఒక మంచి డ్రింక్ గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు సమస్య రాగానే మందుల జోలికి వెళ్లకుండా ఇంటి చిట్కాల ద్వారా పరిష్కారం చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు, డయాబెటిస్, శ్వాసకోశ వ్యాధులు తగ్గించడానికి సహాయపడుతుంది అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా శరీరం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఈ డ్రింక్ తయారీ కోసం 3 బిరియాని ఆకులు,5 లవంగాలను తీసుకొని ఒక గ్లాస్ లో వేసి దానిలో వేడి నీటిని పోసి అరగంట అయ్యాక ఆ నీటిని వడకట్టి రాత్రి పడుకోవటానికి ముందు తాగాలి. ఈ విధంగా పది రోజుల పాటు తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,డయబెటిస్,నిద్రలేమి,అధిక బరువు సమస్యలు తగ్గుతాయి.

ఈ డ్రింక్ ని జుట్టుకి పట్టించి అరగంట అయ్యాక తేలికపాటి షాంపూ తో తలస్నానం చేస్తే జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా ఉండదు. కాబట్టి ఈ డ్రింక్ ని ట్రై చేయండి.