దూసుకెళ్తున్న బంగారం ధర…బ్రేక్ ఎప్పుడు పడుతుందో…?

Today Gold Rate In India :ఏప్రిల్ నెల ప్రారంభం అయినప్పటి నుండి బంగారం అలా పెరుగుతూనే ఉంది. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు భారీగానే పెరిగాయి. ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 350 రూపాయిలు పెరిగి 43,000 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 46,900 ఉంది
వెండి కేజీ ధర 71,300 గా ఉంది.