ఎటువంటి డైట్,వ్యాయామం లేకుండా 7 రోజుల్లో బొడ్డు కొవ్వు, సైడ్ ఫ్యాట్,చేతుల కొవ్వు వేగంగా

Belly FAt Drink In telugu :ఈ రోజుల్లో ఎక్కువ మంది ఎదుర్కొనే సమస్యల్లో అధిక బరువు సమస్య ఒకటి. అధిక బరువు కారణంగా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఈ సమస్య నుంచి బయటపడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అయితే ఫలితాన్ని ఇవ్వవు.కొంతమంది బరువు తగ్గడానికి వ్యాయామం చేస్తూ ఉంటారు మరికొంతమంది కఠినమైన డైట్ చేస్తూ ఉంటారు. అధిక బరువు తగ్గడానికి ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి ఎలా తీసుకోవాలి విషయాలను వివరంగా తెలుసుకుందాం

పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి దానిలో గ్లాసున్నర నీటిని పోసి దానిలో పావు టీ స్పూన్ లో సగం మిరియాల పొడి,పసుపు,దాల్చిన చెక్క పొడి,శొంఠి పొడి వేసి 5 నుంచి 7 నిమిషాలు మరిగించాలి. మరిగిన ఈ నీటిని వడకట్టి ఉదయం పరగడుపున తాగాలి. ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే సుమారుగా 5 కేజీల బరువు తగ్గవచ్చు.