9 రోజులుగా పెరుగుతున్న బంగారం…ఎప్పుడు తగ్గుతుందో…?

Today Gold Rate in Hyderabad :బంగారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కారణంగా కూడా బంగారం ధరలు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా ఆర్ధిక పరిస్థితి ఎలా ఉంటుందో అని చాలా మంది షేర్ మార్కెట్ వదిలి బంగారం మీద పెట్టుబడి పెడుతున్నారు.

22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు పెరిగి 43,500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 500 పెరిగి 47,460 గా ఉంది
వెండి ధర 800 పెరిగి 72,100 గా ఉంది