రూ.70 వేల విలువైన శాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఉచితంగా గెలిచే అవకాశం

april 11th 2021 amazon app quiz answers today :అమెజాన్ తన యాప్‌లో ప్రతి రోజూ ఒక క్విజ్‌ను నిర్వహిస్తుంది. ఇందులో ఈరోజు(ఏప్రిల్ 11వ తేదీ) అడిగిన ప్రశ్నలు, వాటి సమాధానాలు తెలుసుకుందాం. ఈ ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్తే రూ.69,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ ఎస్21 5జీ స్మార్ట్ ఫోన్ ఉచితంగా గెలుచుకునే అవకాశం లభిస్తుంది.అమెజాన్ యాప్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ క్విజ్ లో పాల్గొనవచ్చు.

ఈ క్విజ్‌లో ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారిలో కొందరిని ఎంపిక చేసి వారికి బహుమతులను అందిస్తుంది. విజేతలను రేపు అంటే ఏప్రిల్ 12 న ప్రకటిస్తారు. గతంలో ఈ ప్రశ్నలకు సమాధానాలు మధ్యాహ్నం 12 గంటల లోపు మాత్రమే చెప్పే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు 24 గంటల్లో ఎప్పుడైనా సమాధానం చెప్పవచ్చు.

ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి.

మొదటి ప్రశ్న: What’s the name of the new network after the merger of Lok Sabha TV and Rajya Sabha TV?
సమాధానం: Sansad TV

రెండో ప్రశ్న: Which of these is a domestic Twenty20 cricket championship in India?
సమాధానం: Syed Mushtaq Ali Trophy

మూడో ప్రశ్న: India observes which of the following days every year on March 16?
సమాధానం: National Vaccination Day

నాలుగో ప్రశ్న: As of 2021, who holds the world record for the most top level championship titles in this particular sport?
సమాధానం: Giacomo Agostini

ఐదో ప్రశ్న: Which of these actors plays the role of this Norse god in the Marvel Cinematic Universe?
సమాధానం: Chris Hemsworth