బంగారం 10000 పెరిగే ఛాన్స్ …కొనే ఆలోచన ఉంటే కొనేయండి

Gold Rate In India :బంగారం కొనాలని ఆలోచనలో ఉన్న వారు వెంటనే కొనండి ఎందుకంటే బంగారం మళ్లీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంగారం ధర పది గ్రాములు 55,000 స్థాయికి అని నిపుణులు చెబుతున్నారు ప్రస్తుతం 45 వేల నుండి 46 వేల మధ్యలో ఉంది అంటే డిసెంబర్ నాటికి 9 నుంచి 10,000 వరకు పెరగవచ్చు. బంగారం ధర తగ్గినప్పుడు ఎలా కొనుగోలు చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు

మనలో చాలా మంది బంగారం కొనుగోలు అనేది పెట్టుబడిగా భావిస్తారు. అందువల్ల కొనాలని ఉద్దేశం ఉన్నవారు ఒక అడుగు ముందుకు వేయవచ్చని నిపుణులు చెప్పుతున్నారు. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేస్తే సరిపోతుంది.