బంగారం ధరలు తగ్గాయి…కారణం ఏమిటో తెలుసా?

Today Gold Rate in Hyderabad :గత 9 రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు నిన్న తగ్గాయి. బంగారం ధర మీద చాలా అంశాలు ఆధారపడి ఉంటాయి. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 43,400 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 47,350 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 71,600 గా ఉంది