ఈ సీరియల్స్ నటుల రెమ్యూనరేషన్ హీరోయిన్లకు మించి…ఎంతో…?

Serial Actress Remuneration :ప్రతిరోజు బుల్లితెరలో ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి ప్రతి సీరియల్ ఒకదానికి మించి మరొకటి ఉంటున్నాయి. పనులు మానుకుని మరి టీవీ సీరియల్ చూస్తున్నారు అంటే అవి ఎంతగా ఆకట్టుకున్నాయో అర్థం చేసుకోవచ్చు అయితే సీరియల్స్ లో నటించే నటుల పారితోషికం రోజుకి ఎంత ఉంటుందో చూద్దాం

నా పేరు మీనాక్షి సీరియల్ లో నటిస్తున్న నవ్య స్వామి రోజుకి ఇరవై వేల రూపాయల పారితోషకం తీసుకుంటుంది

కస్తూరి సీరియల్ లో నటిస్తున్న ఐశ్వర్య రోజుకి ఇరవై వేలు పారితోషికం తీసుకుంటుంది.

దేవత సీరియల్ లో నటిస్తున్న సుహాసిని రోజుకు 20 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది

బుల్లితెరలో తల్లి పాత్రలో బాగా ఆకట్టుకుంటున్న హరిత రోజుకు 12 వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది

త్రినయని సీరియల్ లో నటిస్తున్న ఆషిక రోజుకు పన్నెండు వేల రూపాయల పారితోషికం తీసుకుంటుంది

ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ప్రేమి విశ్వనాథ్ కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క బాగా గుర్తింపు తెచ్చుకుంది ఈమె రోజుకు 25 వేల రూపాయల పారితోషికం అందుకుంటుంది.