మహిళలకు శుభవార్త – బంగారం ధరలు తగ్గే ఛాన్స్

Today gold rate in vijayawada :అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు చెప్పుతున్నారు. బంగారంలో పెట్టుబడి పెట్టాలని అనుకొనేవారు కాస్త చూసుకొని కొనుగోలు చేయటానికి ప్రయత్నం చేయవచ్చు.

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 44,590 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 48,650 గా ఉంది
వెండి కేజీ ధర 200 రూపాయిలు తగ్గి 73,800 గా ఉంది