ఇది తాగితే 20 ఏళ్ళుగా ఉన్న మీ థైరాయిడ్ శాశ్వతంగా మాయం అవుతుంది

Thyroid In Telugu : థైరాయిడ్ గ్రంథి నిర్ణీత మోతాదు కంటే తక్కువగా హార్మోన్‌ను విడుదల చేస్తే దాన్ని హైపో థైరాయిడిజం అంటారు. ఎక్కువగా విడుదల చేస్తే హైపర్ థైరాయిడిజం అంటారు.

థైరాయిడ్ గ్రంథి గొంతు భాగంలో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. ఇది విడుదల చేసే థైరాక్సిన్ హార్మోన్ మన శరీరంలోని ప్రతి కణంపై ప్రభావం చూపి, శారీరక క్రియలను నియంత్రిస్తుంది. ఈ గ్రంథి పని తీరులో తేడాల వల్ల హైపో థైరాయిడిజం, హైపర్‌ థైరాయిడిజం, గాయిటర్‌ లాంటి సమస్యలు తలెత్తుతాయి.

థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాస్ లో పావు టీ స్పూన్ పసుపు,పావు టీ స్పూన్ లో సగం మిరియాల పొడి వేసి వేడి నీటిని పోసి దానిలో అరస్పూన్ కొబ్బరి నూనె కలిపి ప్రతి రోజు తాగితే థైరాయిడ్ సమస్య నుండి బయట పడవచ్చు.