పెళ్లిళ్ల సీజన్‌లో శుభవార్తే…భారీగా తగ్గిన బంగారం ధర

Today gold rate in vijayawada :కరోనా కారణంగా బంగారం ధరలు దిగి వస్తున్నాయి. బంగారం కొనుగుళ్లు తగ్గటంతో మెల్లగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిలు తగ్గి 44,150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిలు తగ్గి 48,160 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు తగ్గి 73,500 గా ఉంది