6 రోజులకు బ్రేక్ ఇచ్చి భారీగా పెరిగిన బంగారం ధర

Today Gold Rate in Hyderabad :బంగారం ధరలు ఏ రోజు ఎలా ఉంటాయో చెప్పలేము. బంగారం ధరలు తగ్గితే కొందామని మనలో ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తూ ఉంటారు. అయితే రెండు రోజులు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయిలు పెరిగి 44,300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 48,330 గా ఉంది
వెండి ధర 2 రూపాయిలు తగ్గి 73,300 గా ఉంది