మే 1 రాశి ఫలాలు…ఈ రాశివారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి

Mulugu rasi phalalu today :ప్రతి ఒక్కరు ప్రతిరోజు వారికి ఎలా గడుస్తుందో ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఈరోజు 12 రాశుల వారికి ఎలా ఉంటుందో చూద్దాం.

మేష రాశి
ఆదాయం బాగానే ఉంటుంది వీరి పరిస్థితి పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యార్థులు కాస్త కష్టపడాలి

వృషభ రాశి
ఆదాయం బాగానే ఉంటుంది ఉద్యోగులకు కూడా బాగా కలిసి వస్తుంది విద్యార్థులకు పరవాలేదు. ఈ రాశివారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ హామీ ఉండకూడదు. కుటుంబంతో ఆనందంగా ఉంటారు.

మిధున రాశి
ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరికి బాధ్యతలు పెరుగుతాయి శ్రమ ఎక్కువవుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి

కర్కాటక రాశి
మీరు పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది ఆదాయం బాగుంటుంది పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని చేయడానికైనా సమయం అనుకూలంగా ఉంటుంది.

సింహరాశి
శ్రమకు తగ్గ గుర్తింపు ఉంటుంది అనుకున్న పనులన్నీ అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు బంధుమిత్రుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఎవరికీ హామీ ఉండకూడదు.

కన్యారాశి
మంచి ఉద్యోగంలో ఉంటారు వ్యాపారం చేసేవారికి చాలా బాగుంటుంది రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంటుంది వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.

తులారాశి
ఆదాయం బాగుంటుంది వీరు కూడా ఏది చేసినా బాగా కలిసొస్తుంది ఒక రకంగా చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు కాకపోతే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి
అన్ని రంగాల వారికి బాగుంటుంది స్నేహితుల సహకారం ఉంటుంది ఆరోగ్యం విషయం లో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది స్నేహితుల కోసం ఎక్కువగా ఖర్చు ఉంటారు.

ధనస్సు రాశి
చేసే ప్రతి పని కలిసొస్తుంది పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు అనుకున్న పని అనుకున్న సమయంలో చేస్తారు.ఇరుగు,పొరుగు వారితో గొడవలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండాలి

మకర రాశి
ఉద్యోగస్తులకు బాగుంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు సమాజంలో ఒక గుర్తింపు లభిస్తుంది.కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి. అలాగే విద్యార్థులకు కూడా బాగుంటుంది

కుంభరాశి
ఈ రాశి వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆదాయం విషయంలోనూ ఆరోగ్యం విషయంలోనూ ఎటువంటి డోకా ఉండదు కుటుంబంతో సరదాగా గడుపుతారు విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు

మీన రాశి
ఆర్థిక లావాదేవీలకు చాలా దూరంగా ఉండాలి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది . అనుకున్న పనులు అనుకున్న విధంగా చేస్తారు. ఆరోగ్యం కూడా బానే ఉంటుంది