2940 పెరిగిన బంగారం ధర…ఈ రోజు ఎలా ఉందంటే…?

Today Gold Rate In India :బంగారం ధరలు నెల రోజుల నుంచి పరిశీలిస్తే 2940 రూపాయిలు పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్న బంగారం ధరలు ఏప్రిల్ 23 నుంచి తగ్గటం ప్రారంభం అయ్యాయి. ఇక నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర 500 రూపాయిలు తగ్గి 43,800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 550 రూపాయిలు తగ్గి 47,780 గా ఉంది
వెండి కేజీ ధర 700 రూపాయిలు పెరిగి 74,000 గా ఉంది