గుడ్ న్యూస్…భారీగా పడిపోయిన వెండి…బంగారం ధర మాత్రం…

Today gold rate in vijayawada :బంగారం ధరల్లో మార్పులు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. గత పది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చు తగ్గులు బాగా కనిపిస్తున్నాయి. నిన్న మార్కెట్ ముగిసే సమయానికి బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 43,800 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ఏ మార్పు లేకుండా 47,780 గా ఉంది
వెండి ధర మాత్రం 1200 తగ్గి 72,800 గా ఉంది