రోజు టీవీలో కనిపించే ఈ కుర్రాడిని గుర్తుపట్టారా…వెంటనే చూసేయండి

karthika deepam serial karthik :ఈ ఫోటోలో ఉన్న కుర్రాడిని గుర్తుపట్టారా ఈ కుర్రాడు ప్రతిరోజు మనకు టీవీలో కనిపిస్తూ ఉంటాడు అలాగే అతని గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అంతేకాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఆడవాళ్ళయితే ఈ కుర్రాడిని తిడుతూనే ఉంటారు. ఎవరా అని ఆలోచిస్తున్నారా మాటీవీలో వచ్చే కార్తీకదీపం సీరియల్ లో కార్తీక్ గా నటించిన నిరుపమ్ పరిటాల. కార్తీక దీపం సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు అభిమాన నటుడు అయ్యాడు. ఎంతలా అంటే అందరూ నిరుపమ్ అని కాకుండా కార్తీక్ అని పిలుస్తూ ఉంటారు. చాలామందికి అసలు పేరు కూడా తెలియదు.

టాలీవుడ్ సీనియర్ నటుడు రచయిత ఓంకార్ కొడుకే నిరుపమ్. తండ్రి చిన్నప్పటినుంచి టీవీ,సినీ రంగంలో ఉండటంతో నిరుపమ్ కూడా టీవీ రంగానికి వచ్చాడు కొన్ని సీరియల్స్ కొన్ని సినిమాల్లో నటించిన పెద్దగా పేరు రాలేదు చంద్రముఖి సీరియల్ లో మంచి పేరు వచ్చింది ఇక ఆ తర్వాత వరుస సీరియల్స్ తో చాలా బిజీగా మారిపోయాడు. టీవీ పరిశ్రమలో ప్రభాకర్ తర్వాత నెంబర్ 2 స్థానంలో ఉన్నాడు పారితోషికం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. 20 సంవత్సరాల వయస్సులోనే ఇండస్ట్రీ కి వచ్చాడు. చంద్రముఖి సీరియల్ లో తనతో నటించిన మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వీరికి ఒక కొడుకు ఉన్నాడు.